గ్రాండ్ గా పెళ్లిచేశాం కానీ పెళ్లి కూతురు పారిపోయింది *Viral | Telugu OneIndia

2022-08-23 1,431

Khiladi: Newly wed girl escapes with money and jewelry mother in law files complaint in Bengaluru | కుటుంబ సభ్యులు ఓ అమ్మాయితో పెళ్లి సంబంధం ఫిక్స్ చేసి గ్రాండ్ గా నిశ్చితార్థం చేశారు. నిశ్చితార్థం జరిగిన కొన్ని రోజుల తరువాత కొన్ని అనివార్య కారణాలతో ఆ నిశ్చితార్థం రద్దు అయ్యింది. వేరే అమ్మాయితో మళ్లీ ఆ యువకుడికి పెళ్లి ఫిక్స్ అయ్యింది. నిశ్చితార్థం అచ్చురాలేదని ఏకంగా లక్షలు ఖర్చు చేసి గ్రాండ్ గా పెళ్లి చేశారు.

#bangaluru
#husband
#marrige
#wife
#robbed

Videos similaires